బుధవారం 20 జనవరి 2021
Sports - Dec 28, 2020 , 00:35:58

హైదరాబాద్‌కు రెండో ఓటమి

 హైదరాబాద్‌కు రెండో ఓటమి

గోవా: ఐఎస్‌ఎల్‌ ఏడో సీజన్‌లో హైదరాబాద్‌ ఎఫ్‌సీకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 0-2 తేడాతో కేరళ బ్లాస్టర్స్‌ చేతిలో పరాజయం పాలైంది. కేరళ తరఫున నెడియోదత్‌ (29వ ని.), జోర్డాన్‌ ముర్రే (88వ ని.) గోల్స్‌ చేశారు. ఆత్మరక్షణ ధోరణితో ఆడిన  హైదరాబాద్‌ ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టును గోల్స్‌ చేయకుండా అడ్డుకోలేకపోయారు.


logo