మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Nov 16, 2020 , 02:07:31

భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ జంట సైనా నెహ్వాల్‌

భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ జంట సైనా నెహ్వాల్‌

కశ్యప్‌ ఆదివారం షిమ్లాలోని రాజ్‌భవన్‌లో హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయను కలిశారు. 

ఈ సందర్భంగా దత్తాత్రేయ హిమాచల్‌ సంప్రదాయ టోపీ, శాలువను వారికి బహూకరించారు.