ఆదివారం 07 జూన్ 2020
Sports - Mar 29, 2020 , 19:55:58

పీఎం రిలీఫ్ ఫండ్‌కు హెచ్‌సీఏ రూ.50 ల‌క్ష‌లు

పీఎం రిలీఫ్ ఫండ్‌కు హెచ్‌సీఏ రూ.50 ల‌క్ష‌లు

పీఎం రిలీఫ్ ఫండ్‌కు హెచ్‌సీఏ రూ.50 ల‌క్ష‌లు 

హైద‌రాబాద్‌, న‌మ‌స్తే తెలంగాణ ఆట ప్ర‌తినిధి: క‌రోనా వైర‌స్‌పై పోరాడేందుకు హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్‌(హెచ్‌సీఏ) ముందుకొచ్చింది. ప్ర‌ధాన మంత్రి సహాయ‌క నిధికి రూ.50 ల‌క్ష‌ల విరాళ‌మిస్తున్న‌ట్లు హెచ్‌సీఏ ఆదివారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఇదిలా ఉంటే కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాలు ముందుకు రావాలని బీసీసీఐ కోరింది. ఇందులో భాగంగా ప్ర‌తి ఏడాది ఇచ్చే వార్షిక స‌బ్సిడీ నుంచి రూ.50 ల‌క్ష‌లు నేరుగా తీసివేయ‌బ‌డుతాయి.ఈ నిర్ణ‌యాన్ని హెచ్‌సీఏ స్వాగ‌తించింది.  


logo