గురువారం 13 ఆగస్టు 2020
Sports - Aug 01, 2020 , 12:33:25

తనయుడితో దిగిన ఫొటోను షేర్ చేసిన పాండ్య

తనయుడితో  దిగిన ఫొటోను షేర్ చేసిన పాండ్య

ముంబై: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ప్రేయసి నటాషా స్టాన్‌కోవిచ్‌ గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.  తాజాగా   తన తనయుడితో దిగిన తొలి ఫొటోను పాండ్య సోషల్‌మీడియాలో షేర్‌ చేశాడు.  'దేవుడి దీవెన'   అంటూ క్యాప్షన్‌ జోడించాడు.  చిన్నారిని హార్దిక్‌ తన చేతుల్లోకి తీసుకొని ప్రేమతో  చూస్తున్న ఫొటో వైరల్‌గా  మారింది.  కొడుకు చెయ్యి పట్టుకొని దిగిన ఫొటోను హార్దిక్‌ గురువారం  పోస్ట్‌ చేస్తూ..దేవుడు మాకు మగబిడ్డని ప్రసాదించాడని  సోషల్‌మీడియాలో పేర్కొన్నాడు. 


logo