టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వాచ్ ధర చూస్తే అవాక్కవ్వాల్సిందే. 32 పచ్చలతో ప్లాటినమ్తో తయారు చేసిన ఈ వాచ్ అక్షరాల 5 కోట్ల పైమాటేనట. చూడగానే కండ్లకు ఇంపుగా కనిపిస్తున్న దీన్ని ధరించిన పాండ్యా ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు.