ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Jul 30, 2020 , 16:36:51

ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్య తండ్రయ్యాడు

ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్య తండ్రయ్యాడు

ముంబై: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యకు తండ్రిగా ప్రమోషన్‌ వచ్చింది. తన జీవిత భాగస్వామి నటాషా స్టాన్‌కోవిచ్‌   ఇవాళ   ఓ ఆసుపత్రిలో  పండంటి  మగ బిడ్డకు జన్మనిచ్చింది.  తల్లి, బిడ్ద ఇద్దరూ క్షేమంగా ఉన్నారని తెలుపుతూ పాప ఫొటోను పాండ్య సోషల్‌మీడియాలో  పోస్ట్‌ చేశాడు. పలువురు క్రికెటర్లతో పాటు అభిమానులు పాండ్య  దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ఏడాది ఆరంభ వేడుకల్లో సెర్బియా నటి, మోడల్‌ నటాషాతో పాండ్య నిశ్చితార్థం జరుపుకున్న విషయం తెలిసిందే. నటాషా  బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది. 


logo