Sports
- Feb 19, 2021 , 02:38:32
VIDEOS
ద్యుతీకి స్వర్ణం

పాటియాలా: భారత గ్రాండ్ప్రిక్స్ అథ్లెటిక్స్ మీట్లో స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్ స్వర్ణ పతకంతో సత్తాచాటింది. గురువారం ఇక్కడ జరిగిన 100 మీటర్ల పోటీలో 11.51 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరిన ద్యుతీ అగ్రస్థానంలో నిలిచింది. టి ధనేశ్వరి (11.86, కర్ణాటక), దియాంద్ర సుద్లే వల్లాదరెస్ (11.97, మహారాష్ట్ర) వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందాలంటే 11.15 సెకన్ల మార్క్ సాధించాల్సి ఉండగా.. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు ద్యుతీ శ్రమిస్తున్నది. మహిళల 200 మీటర్ల పరుగులో హర్యానాకు చెందిన అంజలీ దేవి (23.57) బంగారు పతకం దక్కించుకుంది.
తాజావార్తలు
- భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం
- సైన్స్ విద్యార్థులకు ఐఐఎస్ఈఆర్ గొప్ప వేదిక : వినోద్ కుమార్
- తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ
- 2జీ, 3జీ, 4జీ.. ఇవన్నీ తమిళనాడులో ఉన్నాయి: అమిత్ షా
- కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు
- టీమ్ఇండియా ప్రాక్టీస్ షురూ
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్‌ఫ్రెండ్‌తో క్లోజ్‌గా శృతిహాసన్..ట్రెండింగ్‌లో స్టిల్స్
- మహారాష్ట్రలో కొత్తగా 8,293 కరోనా కేసులు.. 62 మరణాలు
- సోలార్ పవర్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం
MOST READ
TRENDING