బుధవారం 20 జనవరి 2021
Sports - Dec 24, 2020 , 02:07:36

రూపాయికే ‘గంభీర్‌' భోజనం..

రూపాయికే ‘గంభీర్‌' భోజనం..

న్యూఢిల్లీ: పేదలకు రూపాయికే భోజనం అందించేందుకు ‘జన్‌ రసోయ్‌' క్యాంటీన్లకు టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, తూర్పు దిల్లీ ఎంపీ శ్రీకారం చుట్టారు. తన పార్లమెంటు పరిధిలోని గాంధీ నగర్‌లో గురువారం తొలి క్యాంటీన్‌ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత గణతంత్ర దినోత్సవం రోజున అశోక్‌ నగర్‌లోనూ మరో క్యాంటీన్‌ను తెరువనున్నారు. ఈ విషయాన్ని గంభీర్‌ కార్యాలయం ప్రకటించింది. 


logo