శనివారం 11 జూలై 2020
Sports - Jun 03, 2020 , 00:15:22

జూలై నుంచి ఎఫ్‌ వన్‌ సీజన్‌

 జూలై నుంచి ఎఫ్‌ వన్‌ సీజన్‌

పారిస్‌: ఫార్ములా వన్‌ అభిమానులకు శుభవార్త. కరోనా  వైరస్‌ కారణంగా గత రెండు నెలలుగా నిలిచిపోయిన రేసులు తిరిగి జూలైలో మొదలుకాబోతున్నాయి. యూరోపియన్‌ టూర్‌లో భాగంగా జూలై 5, 12 తేదీల్లో ఆస్ట్రియా గ్రాండ్‌ ప్రి రేసులు జరుగుతాయని ఫార్ములావన్‌ గవర్నింగ్‌ బాడీ(ఎఫ్‌ఐఏ) మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు బ్రిటన్‌ ప్రభుత్వం క్రీడల పునరుద్ధరణకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రికి మార్గం సుగమమైంది.  


logo