శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Sep 11, 2020 , 17:27:41

ENGvAUS: బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌

ENGvAUS: బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌

మాంచెస్టర్‌:  పరిమిత ఓవర్ల సిరీస్‌లో  భాగంగా ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే  సమరం ఆరంభమైంది.   టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌  ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. గాయం నుంచి కోలుకున్న  ఇంగ్లాండ్‌ విధ్వంసకర  ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు.   టీ20 సిరీస్‌ను  2-1తో  చేజిక్కించుకున్న ఇంగ్లీష్‌ జట్టు    ఆత్మవిశ్వాసంతో  బరిలో దిగుతున్నది.  ప్రపంచకప్‌ సూపర్‌ లీగ్‌లో భాగంగా మూడు వన్డేల సిరీస్‌ జరుగుతున్నది. 

 


logo