Sports
- Jan 26, 2021 , 01:01:05
VIDEOS
ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్

- శ్రీలంకపై 2-0తో సిరీస్ కైవసం
గాలె: శ్రీలంక పర్యటనను ఇంగ్లండ్ ఘనంగా ముగించింది. గాలె వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లిష్ జట్టు 6 వికెట్ల తేడాతో లంకపై విజయం సాధించి, 2-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. సోమవారం నాలుగో రోజు ఇంగ్లండ్ స్పిన్న ర్లు బెస్ (4/49), లీచ్ (4/59) విజృంభించడంతో పాటు కెప్టెన్ జో రూట్ (2/0) కూడా సత్తాచాటడంతో రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 126 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 146 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని రూట్‌సేన 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సిబ్లే (56 నాటౌట్), బట్లర్ (46 నాటౌట్) రాణించారు.
తాజావార్తలు
- వేసవి తట్టుకునేలా.. మరో సబ్‌స్టేషన్
- ఎంఎస్ఎంఈ ద్వారా ఆన్లైన్లో టాయ్ ఫేయిర్
- వ్యాక్సినే సురక్షితమైన ఆయుధం
- రాష్ట్రంలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
- మార్చి 5నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
- మళ్లీ మాస్కు కట్టండి
- పాలమూరు వాణి
- 26-02-2021 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
- వాణియే మేటి..
- అలవాటైన నడకతో అవార్డుల పంట
MOST READ
TRENDING