గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Aug 15, 2020 , 00:15:40

ఇంగ్లండ్‌Xఆసీస్‌.. షెడ్యూల్‌ ఖరారు

 ఇంగ్లండ్‌Xఆసీస్‌.. షెడ్యూల్‌ ఖరారు

లండన్‌: ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య పరి మిత ఓవర్ల సిరీస్‌ల తేదీలు ఖరారయ్యా యి. సెప్టెంబర్‌ 4 నుంచి 16 మధ్య మూ డు టీ20లు (4,6,8 తేదీల్లో), మూడు వన్డేల్లో(11,13, 16 తేదీల్లో)  ఇరు జట్లు    తలపడనున్నాయి. ఈ విషయాన్ని ఇంగ్లండ్‌  క్రికెట్‌ బోర్డు శుక్రవారం వెల్లడించింది. కరోనా వైరస్‌ కారణంగా బయో సెక్యూర్‌ వాతావరణంలోనే ప్రేక్షకులు లేకుండా సౌతాంప్టన్‌, మాంచెస్టర్‌ వేదికగా ఈ సిరీస్‌లు జరుగనున్నాయి. మరోవైపు ఈ సిరీస్‌ల కారణంగా ఇరు జట్ల ఆటగాళ్లు యూఏఈలో జరిగే ఐపీఎల్‌ కోసం వారం ఆలస్యంగా తమతమ జట్లతో కలిసే అవకాశం ఉంది. 


logo