బుధవారం 12 ఆగస్టు 2020
Sports - Jul 08, 2020 , 00:57:23

సిరీస్‌ కోసం 12 కిలోలు తగ్గి..

సిరీస్‌ కోసం 12  కిలోలు తగ్గి..

ఆటపై తనకున్న మక్కువ ఏంటో చాటిచెప్పాడు ఇంగ్లండ్‌ యువ క్రికెటర్‌ డామ్‌ సిబ్లే. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ కోసం సిబ్లే లాక్‌డౌన్‌ సమయంలో 12 కిలోల బరువు తగ్గాడు. శ్రీలంకతో సిరీస్‌ సమయంలో బరువు తగ్గాలన్న ఆలోచన ఇలా మార్చిందని చెప్పుకొచ్చాడు. 


logo