బుధవారం 24 ఫిబ్రవరి 2021
Sports - Jan 26, 2021 , 01:01:18

ఆర్చరీ సౌత్‌జోన్‌ సభ్యుడిగా సంజీవ్‌రెడ్డి

ఆర్చరీ సౌత్‌జోన్‌ సభ్యుడిగా సంజీవ్‌రెడ్డి

మోపాల్‌(ఖలీల్‌వాడి) జనవరి 25 : ఖేలో ఇండియా సౌత్‌జోన్‌ (ఆర్చరీ) ప్రతిభా అన్వేషణ జోనల్‌ కమిటీ సభ్యుడిగా నిజామాబాద్‌ జిల్లా బోర్గాం(పీ) గ్రామానికి చెందిన ఈగ సంజీవ్‌ రెడ్డి నియమితులయ్యారు. ఖేలో ఇండి యా హై పర్ఫార్మెన్స్‌ డైరెక్టర్‌ రామ్‌ ఈ విషయాన్ని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సౌత్‌జోన్‌లో తెలంగాణ సహా కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌, పుదుచ్చేరి రాష్ర్టాల ఎంపిక కమిటీ సభ్యుడిగా సంజీవ్‌రెడ్డి వ్యవహరించనున్నారు. 


VIDEOS

logo