e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home స్పోర్ట్స్ కొత్త జట్ల కోసం ఈ-బిడ్డింగ్‌

కొత్త జట్ల కోసం ఈ-బిడ్డింగ్‌

ముంబై: ఐపీఎల్‌లో కొత్త జట్ల కోసం బీసీసీఐ వచ్చే నెలలో ఈ-బిడ్డింగ్‌ నిర్వహించాలని యోచిస్తున్నది. ప్రస్తుతం 8 జట్లతో ఐపీఎల్‌ జరుగుతుండగా.. వచ్చే సీజన్‌ నుంచి ఈ సంఖ్య పదికి పెరగనుంది. కొత్త జట్ల కోసం గత నెల 31న బిడ్‌లను ఆహ్వానించిన బోర్డు.. వచ్చే నెల 5 వరకు వాటిని దాఖలు చేసేందుకు అవకాశం ఇచ్చింది. ‘కొత్త జట్ల కోసం వచ్చే నెల 17న ఈ-బిడ్డింగ్‌ నిర్వహించాలని బోర్డు ఆలోచిస్తున్నది’ అని ఓ అధికారి తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana