శనివారం 05 డిసెంబర్ 2020
Sports - Nov 14, 2020 , 01:44:22

గోల్ఫ్‌ కోర్సులో భారీ మొసలి

గోల్ఫ్‌ కోర్సులో భారీ మొసలి

నాప్లెస్‌ (ఫ్లోరిడానాప్లెస్‌ (ఫ్లోరిడా): గోల్ఫ్‌ కోర్సులో అనుకోని అతిథి ప్రత్యక్షమైంది. టోర్నీలో గురువారం ఉదయం ప్రముఖ ప్లేయర్‌ బ్రైసన్‌ షాట్‌కు సిద్ధమవుతున్న తరుణంలో వరుణుడు అంతరాయం కల్గించాడు. సరిగ్గా ఇదే సమయంలో ఒక భారీ మొసలి అందరినీ ఆశ్చర్యపరిచింది. భారీ కాయంతో నీళ్లల్లోకి వెళుతున్న మొసలిని  చూసి అక్కడ ఉన్న వాళ్లంతా నోరెళ్ల పెట్టారు.