Sports
- Nov 27, 2020 , 16:48:24
సిడ్నీ వన్డే.. ధావన్ ఔట్

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. పాండ్యాతో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పి గెలుపుపై ఆశలు రేపిన శిఖర్ ధావన్ 74 పరుగుల దగ్గర ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి ఐదో వికెట్కు 128 పరుగులు జోడించాడు. ధావన్ ఇన్నింగ్స్లో 10 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం పాండ్యా, జడేజా క్రీజులో ఉన్నారు. 36 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్లకు 232 పరుగులు చేసింది.
తాజావార్తలు
MOST READ
TRENDING