శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Feb 08, 2020 , 00:35:04

త్వరితగతిన స్టేడియాల అభివృద్ధి

త్వరితగతిన స్టేడియాల అభివృద్ధి
  • క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టేడియాల అభివృద్ధి, మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రవీంద్ర భారతిలోని తన ఛాంబర్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో క్రీడాశాఖ ఉన్నతాధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణను క్రీడాహబ్‌గా మార్చేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. 
logo