DC vs SRH | వరుస వికెట్లను పోగొట్టుకుంటున్న సన్‌రైజర్స్‌కు మరో దెబ్బ తగిలింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఆరో వికెట్ కోల్పోయింది. దూకుడుగా బ్యాటింగ్ ఆరంభించిన హోల్డర్ (10) కూడా ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రషీద్ ఖాన్, అబ్దుల్ సమద్ ఉన్నారు.