DC vs SRH | సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో దెబ్బ తగిలింది. ఆరంభంలోనే వార్నర్ వికెట్ కోల్పోయిన హైదరాబాద్ .. ధాటిగా ఆడుతున్న వృద్ధమాన్ సాహా ( 17 ) వికెట్‌ను కూడా కోల్పోయింది. రబాడా బౌలింగ్‌లో ధవన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో విలియమ్సన్, మనీశ్ పాండే ఉన్నారు.