Sports
- Dec 27, 2020 , 18:10:01
మూడో టెస్టుకూ వార్నర్ డౌటే!

మెల్బోర్న్:భారత్‌తో మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ బరిలోదిగేది సందేహంగా కనిపిస్తోంది. తదుపరి టెస్టు కోసం సన్నద్ధమవుతున్న వార్నర్ నెట్స్‌లో సౌకర్యంగానే బ్యాటింగ్ చేస్తున్నాడని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ ఆదివారం వెల్లడించాడు.
ఒకవేళ వార్నర్ ఆడకపోతే జో బర్న్స్ - మాథ్యూ వేడ్ఓపెనర్లుగా బరిలో దిగుతారని, మిడిలార్డర్లో కామెరూన్ గ్రీన్ ఉంటాడని లాంగర్ వివరించాడు. గజ్జల్లో గాయం కారణంగా వార్నర్ తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. వార్నర్ పూర్తి ఫిట్నెస్ సాధించి జట్టులోకి రావాలని ఆసీస్ భావిస్తోంది. జనవరి 7 నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్టు జరగనుంది.
తాజావార్తలు
- ప్రాణాలు తీసిన పతంగులు
- ఇప్పుడుభూమి కొంటే పరిహారానికి అనర్హులు
- తిరుగు ప్రయాణానికీ రైళ్లు, బస్సులు
- కల్యాణ వైభోగమే..
- టీకా.. వేశాక అరగంట అక్కడే
- మీటర్లు రిపేర్లు ఉంటే బాగు చేసుకోవాలి..
- శిల్పారామంలో సంక్రాంతి సందడి
- వారం పాటు ఖైరతాబాద్ రైల్వే గేటు మూసివేత
- వైభవంగా మల్లన్న స్వామి ఉత్సవాలు
- వైభవంగా గోదాదేవి కల్యాణం
MOST READ
TRENDING