e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home టాప్ స్టోరీస్ రొనాల్డో దెబ్బ.. 29 వేల కోట్లు హాంఫట్‌

రొనాల్డో దెబ్బ.. 29 వేల కోట్లు హాంఫట్‌

భారీగా పడిపోయిన కోకాకోలా విలువ

రొనాల్డో దెబ్బ.. 29 వేల కోట్లు హాంఫట్‌


బుడాపెస్ట్‌: యూరోకప్‌లో భాగంగా హంగరీతో మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశానికి హాజరైన రొనాల్డో చేసిన పని ప్రముఖ కంపెనీ కోకాకోలా కొంప ముంచింది. తన ముందు ఉన్న కోకాకోలా బాటిళ్లను తీసేసిన క్రిస్టియానో.. నీళ్లు తాగండంటూ చెప్పాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రొనాల్డో చర్యతో కోకాకోలా కంపెనీ ఏకంగా 29 వేల కోట్లు (4 బిలియన్‌ డాలర్లు) నష్టపోయింది. ప్రపంచ సాకర్‌ స్టార్‌గా వెలుగొందుతున్న రొనాల్డో చేసిన పనికి కంపెనీ విలువ 242 బిలియన్‌ డాలర్ల నుంచి 238 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. హంగరీతో జరిగిన గ్రూపు-హెచ్‌ మ్యాచ్‌లో రొనాల్డో అద్భుత ప్రదర్శనతో పోర్చుగల్‌ 3-0తో విజయం సాధించి టోర్నీలో అదిరిపోయే బోణీ కొట్టింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రొనాల్డో దెబ్బ.. 29 వేల కోట్లు హాంఫట్‌
రొనాల్డో దెబ్బ.. 29 వేల కోట్లు హాంఫట్‌
రొనాల్డో దెబ్బ.. 29 వేల కోట్లు హాంఫట్‌

ట్రెండింగ్‌

Advertisement