సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Sep 10, 2020 , 01:40:47

రొనాల్డో @100

రొనాల్డో @100

లండన్‌: పోర్చుగల్‌ దిగ్గజ ఫుట్‌బాల్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో కొత్త చరిత్ర లిఖించాడు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 100 గోల్స్‌ సాధించిన తొలి ఐరోపా ఆటగాడిగా ఘనత సాధించాడు. అలాగే ఇరాన్‌ దిగ్గజం అలీ దయీ(109) తర్వాత 100 అంతర్జాతీయ గోల్స్‌ చేసిన రెండో ఆటగాడిగానూ రొనాల్డో నిలిచాడు. నేషనల్‌ లీగ్‌లో భాగంగా  స్వీడన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన మైలురాయిని దాటాడు.   


logo