బుధవారం 08 జూలై 2020
Sports - Apr 24, 2020 , 18:10:43

క్రికెటర్‌ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ అద్దంతో ఏం చేసిందో తెలుసా?

క్రికెటర్‌ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ అద్దంతో ఏం చేసిందో తెలుసా?

లాక్‌డౌన్‌లో ఇంట్లో ఖాళీగా ఉండి మెద‌డుకి ప‌నిపెట్ట‌క‌పోతే మొద్దులా త‌యారువుతాం అంటున్న‌ది ఇండియ‌న్ క్రికెట‌ర్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్‌. గ్రౌండ్‌లో ప‌రుగులు తీసే ప్రీత్‌కు సృజనాత్మకంగా ఆలోచించ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం.  క్రికెట్ బాల్‌ను ప‌క్క‌న పెట్టి పింగ్‌-బాల్‌ను చేతిలోకి తీసుకున్న‌ది. అద్దం ముందు నిలబడి పింగ్‌ బాల్‌తో మ్యాజిక్‌ చేసింది. అద్దంతో పింగ్‌ బాల్‌ ఆడింది. ఆ అద్దంలోని ప్రతిబింబమే ఆమె ప్రత్యర్థి. అచ్చం ఇద్దరు ఎదురెదురుగా నిలబడి ఆడుతున్నట్లే ఉంది. అద్దంతో పింగ్‌ బాల్ మ్యాజిక్‌ ఏంటో మీరూ చూడండి. ఈ వీడియోను ల‌క్ష‌కు పైగా చూశారు. logo