బుధవారం 03 జూన్ 2020
Sports - Apr 08, 2020 , 22:44:06

క‌న్‌ప్యూజ‌న్‌లో ఇజాన్‌!

క‌న్‌ప్యూజ‌న్‌లో ఇజాన్‌!

క‌న్‌ప్యూజ‌న్‌లో ఇజాన్‌!

హైద‌రాబాద్‌: క‌రోనా కార‌ణంగా ఏర్ప‌డ్డ లాక్‌డౌన్ స‌మ‌యాన్ని ఒక్కొక్క‌రు ఒక్కో ర‌కంగా స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. కొంద‌రు క్రీడాకారులు ఫిట్‌నెస్ కాపాడుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంటే..మ‌రికొంద‌రు కుటుంబ‌స‌భ్యుల‌తో విలువైన స‌మ‌యాన్ని గ‌డుపుతున్నారు. భార‌త టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా..త‌న ముద్దుల త‌న‌యుడు ఇజాన్ రాకెట్ ప‌ట్టిన ఫొటోను సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ‘ అస‌లు ఇదంతా ఏంటీ అని ఇజాన్ ఆలోచిస్తున్న‌ట్లు కనిపిస్తుంది’ అని సానియా ట్వీట్‌లో రాసుకొచ్చింది. రోహ‌న్ బోప‌న్న‌, వ‌హాబ్ రియాజ్‌..ఇజాన్ సూప‌ర్ అంటూ కామెంట్లు చేశారు.   


logo