మంగళవారం 27 అక్టోబర్ 2020
Sports - Sep 19, 2020 , 23:05:53

IPL 2020: రాయుడు ఔట్‌

IPL 2020: రాయుడు ఔట్‌

అబుదాబి: ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడు వ్యక్తిగత స్కోరు 71  వద్ద వెనుదిరిగాడు.  రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్‌ ఔటయ్యాడు. ఒంటి చేత్తో జట్టును విజయం దిశగా నడిపిస్తున్న రాయుడు పెవిలియన్‌ చేరడంతో మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నారు. చెన్నై విజయానికి ఇంకా 18 బంతుల్లో 29 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం డుప్లెసిస్‌(44), జడేజా(10) క్రీజులో ఉన్నారు. 


తాజావార్తలు


logo