సోమవారం 08 మార్చి 2021
Sports - Feb 04, 2021 , 02:48:40

ఆసియా టీమ్‌ చాంపియన్‌షిప్‌ రద్దు

ఆసియా టీమ్‌ చాంపియన్‌షిప్‌ రద్దు

న్యూఢిల్లీ: వచ్చే వారంలో చైనా వేదికగా జరుగాల్సి ఉన్న ఆసియా మిక్స్‌డ్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌ రైద్దెంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రయాణ ఆంక్షలు కొనసాగుతుండటంతో చాలా దేశాలు చైనాలో ఆడేందుకు నిరాకరించడంతో బ్యాడ్మింటన్‌ ఆసియా (బీఏ) ఈ నిర్ణయం తీసుకుంది. ‘కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా టోర్నీని రద్దు చేస్తున్నాం’ అని బుధవారం బీఏ ఒక ప్రకటనలో తెలిపింది.

VIDEOS

logo