బుధవారం 28 అక్టోబర్ 2020
Sports - Sep 26, 2020 , 03:37:17

జోన్స్‌ను కాపాడేందుకు లీ ప్రయత్నం

జోన్స్‌ను కాపాడేందుకు లీ ప్రయత్నం

ముంబై: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ డీన్‌ జోన్స్‌ హఠాన్మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా జోన్స్‌ ఈ లోకాన్ని వీడటం క్రికెట్‌ ప్రపంచాన్ని నివ్వెర పరిచింది. గురువారం జోన్స్‌తో కలిసి ఆసీస్‌ మాజీ స్పీడ్‌స్టర్‌ బ్రెట్‌లీ బ్రేక్‌ ఫాస్ట్‌ చేశాడని మీడియా కథనంగా పేర్కొంది. హోటల్‌ లాబీలో జోన్స్‌కు గుండెపోటు వచ్చినప్పుడు లీ కాపాడేందుకు ఆఖరి దాకా ప్రయత్నించాడట. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో సీపీఆర్‌ (కార్డియో పల్మనరీ రెస్క్యూషేన్‌) ద్వారా లీ చేసిన ప్రయత్నం జోన్స్‌ ప్రాణాలు కాపాడలేకపోయింది. 


logo