e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home News Tokyo Olympics: బాక్సింగ్ క్వార్ట‌ర్‌ఫైన‌ల్లో మరో ఇండియ‌న్ బాక్స‌ర్‌

Tokyo Olympics: బాక్సింగ్ క్వార్ట‌ర్‌ఫైన‌ల్లో మరో ఇండియ‌న్ బాక్స‌ర్‌

టోక్యో: ఒలింపిక్స్ 69-74 కేజీల విభాగంలో ఇండియ‌న్ బాక్స‌ర్ పూజా రాణి క్వార్ట‌ర్‌ఫైన‌ల్లో అడుగుపెట్టింది. బుధ‌వారం జ‌రిగిన రౌండ్ ఆఫ్ 16 బౌట్‌లో ఆమె అల్జీరియా బాక్స‌ర్ చాయిబ్ ఇచ్రాక్‌పై 5:0 తో గెలిచింది. మూడు రౌండ్ల‌లోనూ ఐదుగురు జ‌డ్జ్‌లు పూజానే ఏక‌గ్రీవంగా విజేత‌గా తేల్చ‌డం విశేషం. త‌న ప‌వ‌ర్‌ఫుల్ పంచ్‌ల‌తో ఆమె ప్ర‌త్య‌ర్థిపై పైచేయి సాధించింది. ఆమె మ‌రో మ్యాచ్ గెలిస్తే చాలు.. ఇండియాకు ప‌త‌కం ఖాయ‌మ‌వుతుంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana