బుధవారం 03 మార్చి 2021
Sports - Feb 17, 2021 , 15:40:44

ఇంగ్లండ్‌తో చివ‌రి రెండు టెస్ట్‌లకు టీమ్‌ను ప్ర‌క‌టించిన బీసీసీఐ

ఇంగ్లండ్‌తో చివ‌రి రెండు టెస్ట్‌లకు టీమ్‌ను ప్ర‌క‌టించిన బీసీసీఐ

ముంబై: ఇంగ్లండ్‌తో జ‌ర‌గ‌బోయే చివ‌రి రెండు టెస్ట్‌ల‌కు టీమ్‌ను ప్ర‌క‌టించింది బీసీసీఐ. తొలి టెస్టు ఆడిన షాబాజ్ న‌దీమ్‌ను విజ‌య్ హ‌జారే ట్రోఫీలో ఆడేందుకు నేష‌న‌ల్ టీమ్ నుంచి బోర్డు రిలీజ్ చేసింది. ఇక పేస్ బౌల‌ర్ ఉమేష్ యాద‌వ్ కూడా అహ్మ‌దాబాద్‌లో టీమ్‌తో చేర‌తాడ‌ని చెప్పింది. మొత్తం 17 మందితో కూడిన టీమ్‌ను ప్ర‌క‌టించింది. 

చివరి రెండు టెస్ట్‌ల‌కు టీమ్ ఇదే:  కోహ్లి, రోహిత్‌, మ‌యాంక్‌, శుభ్‌మ‌న్‌, పుజారా, ర‌హానే, కేఎల్ రాహుల్‌, హార్దిక్ పాండ్యా, రిష‌బ్ పంత్‌, అశ్విన్‌, సాహా, కుల్‌దీప్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, ఇషాంత్, బుమ్రా, సిరాజ్‌.

VIDEOS

logo