శనివారం 28 మార్చి 2020
Sports - Mar 20, 2020 , 23:33:14

సాకర్‌ బాద్‌షా కన్నుమూత

 సాకర్‌ బాద్‌షా కన్నుమూత

కోల్‌కతా: భారత ఆల్‌టైం గ్రేట్‌ ప్లేయర్‌, రోమ్‌ ఒలింపిక్స్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ ప్రదీప్‌ కుమార్‌ బెనర్జీ(83) తుదిశ్వాస విడిచారు. న్యుమోనియా, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కోల్‌కతాలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు.


logo