సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Jan 15, 2020 , 01:18:00

మొమోటా రెండు నెలలు దూరం

మొమోటా రెండు నెలలు దూరం

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రపంచ నంబర్‌ వన్‌ షట్లర్‌ కెంటా మొమోటా రెండు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు. ఈ ఏడాది జులైలో టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ప్రమాదం అతడికి శరాఘాతంగా మారింది. మార్చిలో జరిగే ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌తో మొమోటా పునరాగమనం చేసే అవకాశం ఉంది.


logo