మంగళవారం 07 జూలై 2020
Sports - Apr 13, 2020 , 21:09:43

హార్దిక్ నువ్వే నా ప్రాణం: న‌టాషా

హార్దిక్ నువ్వే నా ప్రాణం: న‌టాషా

ముంబై:  టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ హార్డిక్ పాండ్యా.. లాక్‌డౌన్ స‌మ‌యాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 13వ సీజ‌న్ వాయిదా ప‌డ‌టంతో ఇంటికే ప‌రిమిత‌మైన హార్దిక్‌.. త‌న ప్రియురాలు న‌టాషాతో ఆనందంగా గ‌డుపుతున్నాడు. ఈ ఏడాది జ‌న‌వ‌రి ఒక‌టిన సెర్బియా న‌టి, మోడ‌ల్‌ న‌టాషా స్టాంకోవిచ్‌తో ఎంగేజ్‌మెంట్ జ‌రిగింద‌నే విష‌యాన్ని హార్దిక్ స్ప‌ష్టంచేసిన విష‌యం తెలిసిందే.  త‌మ ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన స‌ర‌దా సంభాష‌ణ‌ను హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. 

ఈ వీడియాలో హార్దిక్.. `బేబీ, మై క్యా హూ తేరా` (నేను నీకు ఎంత ప్ర‌త్యేకం).. అని అడిగితే.. దానికి న‌టాషా కాస్త న‌వ్వుతూ.. `జిగ‌ర్ క తుక్‌డా` (నువ్వు నా హృద‌యానివి) అని బ‌దులిస్తుంది. 


logo