e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home స్పోర్ట్స్ పాక్‌దే పొట్టి సిరీస్

పాక్‌దే పొట్టి సిరీస్

పాక్‌దే పొట్టి సిరీస్
  • ‌నాలుగో టీ20లో సఫారీలపై గెలుపు

సెంచూరియన్‌: దక్షిణాఫ్రికా గడ్డపై వరుసగా రెండో సిరీస్‌ను పాకిస్థాన్‌ కైవసం చేసుకుంది. శుక్రవారం ఇక్కడ ఉత్కంఠ మధ్య జరిగిన నాలుగో టీ20లో ఆతిథ్య సఫారీ జట్టుపై మూడు వికెట్ల తేడాతో గెలిచిన పాక్‌ 3-1తో టీ20 సిరీస్‌ను దక్కించుకుంది. డసెన్‌ (52), మలన్‌ (33) మినహా మిగిలిన వారందరూ విఫలమవడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 19.3 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌటైంది. మోస్తరు లక్ష్యఛేదనలో జమాన్‌ (60) రాణించినా ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోవడంతో పాక్‌ కష్టాల్లో పడింది. అయితే చివర్లో నవాజ్‌ (25 నాటౌట్‌) నిలవడంతో ఒక్క బంతి మిగిలి ఉండగా పాకిస్థాన్‌ గెలిచింది.

ఇవీ కూడా చదవండీ…

ఓకే కుటుంబంలో ఏడుగురికి కరోనా

వానాకాలం దండిగా వర్షాలు

అమెరికాలో మళ్లీ పేలిన తూటా

Advertisement
పాక్‌దే పొట్టి సిరీస్
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement