e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home స్పోర్ట్స్ కోలుకున్న అక్షర్‌ పటేల్‌

కోలుకున్న అక్షర్‌ పటేల్‌

కోలుకున్న అక్షర్‌ పటేల్‌

చెన్నై: ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ కరోనా వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. కొవిడ్‌-19 బారినపడి గత 20 రోజులుగా ఐసోలేషన్‌లో ఉన్న అక్షర్‌ శుక్రవారం జట్టుతో కలిశాడు. ఢిల్లీ జట్టుతో కలిసి ముంబైకి చేరుకున్న సమయంలో మార్చి 28న చేసిన కరోనా పరీక్షలో అక్షర్‌కు నెగెటివ్‌ రాగా కొద్ది రోజుల తేడాతో పాజిటివ్‌ వచ్చింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కోలుకున్న అక్షర్‌ పటేల్‌

ట్రెండింగ్‌

Advertisement