బుధవారం 20 జనవరి 2021
Sports - Dec 04, 2020 , 13:22:39

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

క్యాన్‌బెరా:  టీమిండియాతో జ‌రుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. ఈ మ్యాచ్‌తో టీమిండియా త‌ర‌ఫున న‌ట‌రాజ‌న్ టీ20 అరంగేట్రం చేస్తున్నాడు. ఈ మ్యాచ్‌కు పేస్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. కేఎల్ రాహుల్‌.. ధావ‌న్‌తో క‌లిసి ఓపెనింగ్ చేయ‌నున్నాడు. తుది జ‌ట్టులో మ‌నీష్ పాండే, సంజు శాంస‌న్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, దీప‌క్ చ‌హ‌ర్‌ల‌కు చోటు ద‌క్కింది. 


logo