మంగళవారం 09 మార్చి 2021
Sports - Feb 18, 2021 , 16:44:02

ఆస్ట్రేలియా బౌల‌ర్‌ రిచ‌ర్డ్‌స‌న్ సంచ‌ల‌నం.. వేలంలో రూ.14 కోట్లు

ఆస్ట్రేలియా బౌల‌ర్‌ రిచ‌ర్డ్‌స‌న్ సంచ‌ల‌నం.. వేలంలో రూ.14 కోట్లు

చెన్నై: ఆస్ట్రేలియా యువ పేస్ బౌల‌ర్ జై రిచ‌ర్డ్‌స‌న్ ఐపీఎల్ వేలంలో సంచ‌ల‌నం సృష్టించాడు. రూ.1.5 కోట్ల బేస్ ప్రైస్‌తో ఎంట్రీ ఇచ్చిన అత‌న్ని పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.14 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసింది. ఈ అనామ‌క పేస్ బౌల‌ర్ వేలంలో ఇంత భారీ ధ‌ర ప‌ల‌క‌డం అభిమానులను ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. బిగ్ బాష్ లీగ్‌లో అత‌నికి స‌క్సెస్ పేస్‌ బౌల‌ర్‌గా పేరుంది.  మ‌రో ఆస్ట్రేలియ బౌల‌ర్ కూల్ట‌ర్‌నైల్‌ను రూ.5 కోట్ల‌కు ముంబై ఇండియ‌న్స్ కొనుగోలు చేసింది.

VIDEOS

logo