శనివారం 30 మే 2020
Sports - Apr 07, 2020 , 23:36:00

కోహ్లీసేనకు కంగారూలు భయపడుతున్నారు

కోహ్లీసేనకు కంగారూలు భయపడుతున్నారు

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ క్లార్క్‌ ఓ బాంబు పేల్చాడు. ఐపీఎల్‌ కాం ట్రాక్టుల కో సం ఆస్ట్రేలియా ఆ టగాళ్లు..కోహ్లీసేనకు భయపడుతున్నారంటూ క్లార్క్‌ అ న్నాడు. అవును గత కొన్నేండ్లుగా చూస్తే భారత కెప్టెన్‌ కోహ్లీతో పాటు జట్టు సభ్యులను స్లెడ్జింగ్‌ చేసే విషయంలో కంగారూలు వెనుకంజ వేస్తున్నారన్నాడు. ‘క్రికెట్‌ ఆర్థికపరమైన విషయాల్లో భారత్‌ ఎంత బలమైందో అందరికి తెలుసు. అందుకే ఆస్ట్రేలియాతో పాటు మిగతా జట్లు కూడా టీమ్‌ఇండియా అంటే భయపడ్డాయి. ఎందుకంటే ఐపీఎల్‌లో ఆడాలంటే వారితో మంచిగా ఉండాలనేది అందరికి అర్థమైంది’ అని క్లార్క్‌ అన్నాడు. 


logo