గురువారం 29 అక్టోబర్ 2020
Sports - Sep 19, 2020 , 01:38:48

ఆర్మాండ్‌ వరల్డ్‌ రికార్డ్‌

ఆర్మాండ్‌ వరల్డ్‌ రికార్డ్‌

రోమ్‌: పోల్‌వాల్ట్‌ ఔట్‌డోర్‌ విభాగంలో సెర్గి బుబ్కా 26 ఏండ్ల రికార్డును స్వీడన్‌ స్టార్‌ ఆర్మాండ్‌ డుప్లెంటిస్‌ బద్దలు కొట్టాడు. గోల్డెన్‌ గాలా మీట్‌ రెండవ ప్రయత్నంలో ఆర్మాండ్‌ శుక్రవారం 6.15 మీటర్లు (20.2 ఫీట్లు) ఎత్తు దూకాడు. గతంలో ఈ రికార్డు బుబ్కా (6.14 మీటర్లు, 1994 జూలై) పేరిట ఉంది. ఇండోర్‌ ప్రపంచ రికార్డు (6.18 మీటర్లు) కూడా ఆర్మాండ్‌ పేరిటే ఉంది. 


logo