మంగళవారం 02 మార్చి 2021
Sports - Feb 15, 2021 , 00:36:36

అర్జున్‌ టెండూల్కర్‌ మెరుపులు

అర్జున్‌ టెండూల్కర్‌ మెరుపులు

ముంబై: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టాడు. పోలీస్‌ ఇన్విటేషన్‌ షీల్డ్‌ టోర్నీలో ఎంఐజీ క్రికెట్‌ క్లబ్‌ తరఫున బరిలోకి దిగిన అర్జున్‌ అజేయంగా 77 పరుగులు బాదడం సహా మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇస్లాం జింఖానా జట్టుపై ఎంఐజీ 194 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట ఎంఐజీ 45 ఓవర్లలో 385 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనలో జింఖానా 191 పరుగులకే కుప్పకూలింది.


VIDEOS

logo