సోమవారం 25 మే 2020
Sports - Mar 28, 2020 , 12:42:23

విరాట్ హెయిర్ కట్ చేసిన అనుష్క : వీడియో

విరాట్ హెయిర్ కట్ చేసిన అనుష్క : వీడియో

లాక్​డౌన్ సందర్భంగా ఇంటికే పరిమితమైన స్టార్ దంపతులు టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విరాట్​కు అనుష్క హెయిర్​ స్టయిలిస్ట్​గా మారింది. ఇంట్లో ఉన్న కత్తెరతోనే విరాట్ జట్టును కత్తిరించింది. సరదాగా సాగిన ఈ వీడియోను అనుష్క శర్మ ఇన్​స్టాగ్రామ్​లో శుక్రవారం పోస్ట్ చేసింది. క్వారంటైన్​లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని అని  విరాట్ అనగా.. వెనకనే ఉన్న అనుష్క నవ్వింది. ‘నా భార్య చేసిన అందమైన హెయిర్​కట్’ అని కోహ్లీ అనడంతో వీడియో ముగిసింది. ​


logo