టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అతడి భార్య అనుష్క శర్మ సునాయాసంగా రెండు చేతులతో ఎత్తింది. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన విరాట్.. ఇంకోసారి అని అడిగాడు. అనుష్క మరోసారి కూడా అలవోకగా అతడిని ఎత్తేసింది. ఓ ఫొటో షూట్ సందర్భంగా విరుష్క జోడీ మధ్య ఈ సరదా సన్నివేశం జరిగింది.