శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Jan 29, 2020 , 00:15:37

పంకజ్‌కు మరో టైటిల్‌

పంకజ్‌కు మరో టైటిల్‌

పుణె: భారత బిలియర్డ్స్‌ స్టార్‌, 23 సార్లు ప్రపంచ చాంపియన్‌ పంకజ్‌ అద్వానీ జాతీయ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ కైవసం చేసుకున్నాడు. మంగళవారం జరిగిన సీనియర్‌ నేషనల్‌ బిలియర్డ్స్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో పంకజ్‌ 5-2తో సౌరవ్‌ కొఠారిపై విజయం సాధించాడు. అంతకుముందు సెమీస్‌లో పంకజ్‌ 5-0తో ధ్వజ్‌ హరియాపై గెలిచి తుదిపోరుకు చేరాడు. అద్వానీకి ఇది 33వ జాతీయ టైటిల్‌ కాగా.. సీనియర్‌ కేటగిరీలో పదోది. 


logo