శనివారం 27 ఫిబ్రవరి 2021
Sports - Feb 17, 2021 , 03:21:03

టికెట్లు ఖతం: దాదా

టికెట్లు ఖతం: దాదా

కోల్‌కతా: ప్రపంచంలో అతిపెద్ద స్టేడియమైన అహ్మదాబాద్‌ మొతెరాలో జరుగనున్న భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య మూడో టెస్టుకు టికెట్లన్నీ అమ్ముడయ్యాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ చెప్పాడు. 24వ తేదీ నుంచి జరుగనున్న ఈ మ్యాచే నూతన స్టేడియంలో తొలి అంతర్జాతీయ పోటీ కానుండగా.. డే అండ్‌ నైట్‌గా ఈ టెస్టు సాగనుండడం మరో విశేషం. కరోనా కారణంగా 50శాతం మంది ప్రేక్షకులనే అనుమతిస్తుండగా ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడయ్యాయని గంగూలీ మంగళవారం ఓ ఇంటర్వ్యూలో హర్షం వ్యక్తం చేశాడు. 


VIDEOS

logo