శనివారం 05 డిసెంబర్ 2020
Sports - Nov 13, 2020 , 00:47:45

కఢక్‌నాథ్‌ ధోనీ!

 కఢక్‌నాథ్‌ ధోనీ!

రాంచీ: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ కఢక్‌నాథ్‌ కోళ్లపై మనసు పారేసుకున్నాడు. మిగతా కోళ్లతో పోలిస్తే అత్యధిక పోషక విలువలున్న మధ్యప్రదేశ్‌కు చెందిన కఢక్‌నాథ్‌ కోళ్లను రాంచీలోని తన ఫామ్‌హౌజ్‌లో పెంచుకోబోతున్నాడు. జబువా జిల్లాలోని పౌల్ట్రీ రైతు వినోద్‌ మేధ నుంచి 2వేల కోడి పిల్లల కోసం మహీ ఆర్డర్‌ చేశాడట.అంతర్జాతీయ క్రికెట్‌కు ఆగస్టులో వీడ్కోలు పలికిన ధోనీ.. సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే.