శనివారం 30 మే 2020
Sports - Mar 29, 2020 , 23:52:26

అందరి శత్రువును ఓడిద్దాం

అందరి శత్రువును ఓడిద్దాం

కౌలాలంపూర్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భారత ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రీ కోరాడు. డబ్ల్యూహెచ్‌వో, ప్రభుత్వాలు, వైద్య సిబ్బంది సూచనలు పాటించి ప్రపంచం మొత్తానికి ఉమ్మడి శత్రువైన కరోనాను ఓడిద్దామని ప్రజలకు పిలుపునిచ్చాడు. కరోనాపై పోరాటానికి ఆసియా ఫుట్‌బాల్‌ సంఘం (ఏఎఫ్‌సీ) నిర్వహిస్తున్న ప్రచారంలో ఛెత్రీ భాగస్వామ్యమయ్యాడు.


logo