ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Aug 20, 2020 , 23:45:34

నాగల్‌ నిష్క్రమణ

నాగల్‌ నిష్క్రమణ

పరాగ్వే(చెక్‌ రిపబ్లిక్‌): పరాగ్వే ఓపెన్‌లో భారత యువ టెన్నిస్‌ స్టార్‌ సుమిత్‌ నాగల్‌ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన క్వార్టర్స్‌లో నాగల్‌ 6-2, 0-6, 1-6తో స్టాన్‌ వావ్రింకా చేతిలో ఓటమి పాలయ్యాడు. తన కంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న వావ్రింకాకు దీటైన పోటీనిచ్చి ప్రయత్నంలో నాగల్‌ తొలి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. అద్భుతమైన ఫోర్‌హ్యాండ్‌ షాట్లతో 17వ ర్యాంకర్‌ వావ్రింకా చెమటలు పట్టించాడు. అయితే మిగిలిన రెండు సెట్లలో అదే జోరును కొనసాగించడంలో విఫలమయ్యాడు. ఒత్తిడికి తలొగ్గిన నాగల్‌..వావ్రింకాకు మ్యాచ్‌ను సమర్పించుకున్నాడు. 


logo