శుక్రవారం 03 జూలై 2020
Sports - May 10, 2020 , 16:55:04

ఐపీఎల్లో ఉన్న కిక్కు అదే.. కోహ్లీ

ఐపీఎల్లో ఉన్న కిక్కు అదే.. కోహ్లీ

న్యూఢిల్లీ:  వేర్వేరు జ‌ట్ల‌కు చెందిన ఆట‌గాళ్ల‌తో ఒక‌టికి రెండుసార్లు క‌లిసి అవకాశం ఐపీఎల్ ద్వారానే సాధ్య‌మ‌వుతుంద‌ని టీ్‌మ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) ఆరంభం నుంచి రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు ఆడుతున్న కోహ్లీ.. స‌రికొత్త ఉత్సాహంతో జ‌రిగే లీగ్ అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని పేర్కొన్నాడు. 

`ఐసీసీ టోర్న‌మెంట్‌ల‌ను ఉదాహ‌ర‌ణ‌గా తీసుకున్నా ఒక జ‌ట్టుతో ఒక‌టికి మించి త‌ల‌ప‌డే చాన్స్ ఉండ‌దు. అదే ఐపీఎల్లో అలా ఉండ‌దు. ఆడిన జ‌ట్టుతోనే మ‌ళ్లీ ఆడాల్సి ఉంటుంది. ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్ల‌ను త‌ర‌చూ క‌లువాల్సి ఉంటుంది. ఐపీఎల్ ఊపు వేరే రేంజ్‌లో ఉంటుంది. అందుకే ఈ లీగ్ అంటే చాలా ఇష్టం` అని కోహ్లీ చెప్పాడు. 


logo