బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Aug 14, 2020 , 18:18:33

నిల‌క‌డ‌గా ఆడుతున్న బాబ‌ర్: పాక్ 150/5

నిల‌క‌డ‌గా ఆడుతున్న బాబ‌ర్:  పాక్ 150/5

సౌతాంప్ట‌న్‌: ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో పాక‌స్థాన్ స్టార్ ఆట‌గాడు బాబ‌ర్ ఆజ‌మ్ నిల‌క‌డ‌గా ఆడుతున్నాడు. ఆరంభంలోనే ఐదు వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ రెండో రోజు  ఆచితూచి అడుగులు వెస్తున్న‌ది. వ‌ర్షం కార‌ణంగా తొలిరోజు స‌గం ఓవ‌ర్లు కూడా పూర్తికాక‌పోగా..  రెండో రోఉ కూడా వ‌రుణుడు ఆట‌ను అడ్డుకున్నాడు. 

ఆల‌స్యంగా ప్రారంభ‌మైన మ్యాచ్‌లో ఓవ‌ర్‌నైట్ స్కోరు 126/5 తో తొలి ఇన్నింగ్స్ కొన‌సాగించిన పాకిస్థాన్ 60 

ఓవ‌ర్ల‌లో 150 ప‌రుగులు చేసింది. బాబ‌ర్ ఆజ‌మ్ (40), రిజ్వాన్ (12) ఒక్కో ప‌రుగు జోడిస్తూ ముందుకు సాగుతున్నారు. logo