గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Mar 12, 2020 , 00:12:19

జాతీయ క్రీడల్లోఅటవీశాఖకు 16 పతకాలు

 జాతీయ క్రీడల్లోఅటవీశాఖకు 16 పతకాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: భువనేశ్వర్‌లో జరిగిన 25వ జాతీయస్థాయి అటవీ క్రీడాపోటీల్లో తెలంగాణ అటవీశాఖ ఉద్యోగులు 16 పతకాలతో ఆకట్టుకున్నారు. రాష్ట్రం నుంచి మొత్తం 285 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వివిధ క్రీడాంశాల్లో స్వర్ణం సహా 9 రజతాలు, 6 కాంస్యాలు గెలుచుకున్నారు. విజేతలను అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్‌ శోభ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు పీసీసీఎఫ్‌లు లోకేశ్‌ జైస్వాల్‌, పర్గెయిన్‌, దోబ్రియాల్‌, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. 


logo
>>>>>>